Drkvb Vasantha Rayalu Prajapati

Drkvb Vasantha Rayalu Prajapati

Share

All General Diseases & All Sexual Diseases(M/F) and Gyneac,Neuro, Diabetics, Psychiatry, Skin, Memory Loss, Obesity,Hair Loss,Depression,Piles are treated.

05/11/2025

elactioncampaigning.. భాగమంలో...🙏🚩 ✊️

✍️"సమస్యలొస్తే రానీ... సవాళ్ళు ఎదురవుతే ఎదురవనీ.. ఓటమి తలుపు తడితే తట్టనీ... నిలుద్దాం... పోరాడుదాం.. గెలుద్దాం"
🌸
🙏 🤴 👑 🐎 🐅✨️✨️


#
🙏ThinkBeforeYouVote

*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే 🚩🚩
*నా జాతి కోసం నా జాతి ఉనికి కోసం పోరాటం

25/10/2025

🪷ఒంటరి పోరాటం.. 🫶💗🚩🚩🚩
🙏 🤴 👑 🐎🐎 Jubilee Hills nomination rally 🐅✨️✨️

🐎🐎ఆశ్వరతం పై ఉరంగింపుగా వచ్చి నామినేషన్ దాకలుచేసిన డాక్టర్ k వీర భోగ వసంతరాయులు ప్రజాపతి.

శాలివాహన చక్రవర్తి గెటప్ లో డాక్టర్ కె వీర భోగ వసంత రాయులు ఈరోజు జూబ్లీహిల్స్ కానిస్టెన్సీ ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఆన్లైన్ నామినేషన్ విధానాన్ని ఉపయోగించుకున్న మొట్టమొదటిగా మరియు ఒకేఒక వ్యక్తిగా డాక్టర్ కె వీరబోగ వసంతరాయులు గారిని రిటర్నింగ్ ఆఫీసర్ అభినందించడం జరిగింది.

సమస్యలను ప్రశ్నిస్తూ డబ్బు ప్రభావం లేనటువంటి స్వచ్ఛమైన ఎన్నికలు జరగాలని ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులనే ఎన్నుకోవాలని గతంలో మునుగోడు, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లో జరుగుతున్న ధన ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించి స్వచ్ఛమైన రాజకీయాలకి నాంది పలకాలని ముఖ్యంగా యువతకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుకోవడం జరిగింది.

కొన్ని ఏళ్ళ క్రితమే శక పురుషుడు అయినటువంటి శాలివాన చక్రవర్తి భారతదేశం మొత్తాన్ని ఏలినటువంటి గొప్ప చక్రవర్తిగా మనం చరిత్రలో చదువుకున్నాం కానీ నేడు అదే కులానికి చెందినటువంటి మేము దక్షిణ ప్రజాపతి వంశస్తుల మైనటువంటి మేము ఈరోజు అసెంబ్లీలో ఏడు శాతం ఉన్నవాళ్లు 45% ఉంటే 10% ఉన్న మా కులం నుంచి ఒక్కరు కూడా ఇంతవరకి అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం బాధాకరం. ప్రభుత్వాలు నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వడానికి మొగ్గు చూపకపోవడం చాలా దుర్మార్గంమైనటువంటి అంశంగా భావిస్తూ శాలివాహనులైనటువంటి కుమ్మరి సమాజానికి సమానమైన వాటా ఇవ్వాలని అన్ని రాజకీయ పదవుల్లో రాజకీయ అంశాల్లో అవకాశాలు కల్పించాలని అందుకు నేను సమాజంలోని చైతన్యం కోసం ముందు ముందు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటానని స్వచ్ఛమైన ఓటర్లు అర్థం చేసుకొని నాకు మీ అమూల్యమైన ఓటు వేసి నూతన రాజకీయాలకు నాంది పలకాలని కోరుకుంటానని తెలి�Today Nomination rally...

MLA rally
#
🙏ThinkBeforeYouVote

*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే 🚩🚩
*నా జాతి కోసం నా జాతి ఉనికి కోసం పోరాటం

JaiHind 🚩
Doctor
#వీరభోగవసంతరాయలు priest
Socialactivist, Contested MLA

08/10/2025

23/08/2025

Today I attend.. as

02/06/2025

Today evening I attend
.. Organized by Lion dr Ranjith held at Thyagaraya Gana Sabha Auditorium Chikkadpalli Hyderabad

🚩
#వీరభోగవసంతరాయలు







🔱🪷
🚩
#వీరభోగవసంతరాయలు

Want your business to be the top-listed Furniture Store in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Vasanth Poly Clinic & Kaya Kalpa Ayurveda Sexology Clinic
Hyderabad
500074